Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరులో ఇకపై 40 వార్డులు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 11:55 AM నెల్లూరుGeneral
కందుకూరులో ఇకపై 40 వార్డులు - Udayam
కందుకూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్న 32 వార్డులను 40 వార్డులుగా పునర్విభజించేందుకు డ్రాఫ్ట్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కమిషనర్ అనూష తెలిపారు. వార్డు మ్యాప్‌లు, హద్దుల వివరాలను సబ్‌కలెక్టర్, మున్సిపల్, తహశీల్దార్, MPDO, సబ్‌రిజిస్ట్రార్, DSP కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచారు. ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలను ఈనెల 14 సాయంత్రం 5 గంటల్లోపు కమిషనర్‌కు లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...