వార్తలకు తిరిగి వెళ్లండి

త్రివేణి సంగమ ప్రాంతం కందకుర్తి వద్ద యంచ వద్ద గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా శంకుస్థాపనలు చేశారు.
కందకుర్తి వద్ద రూ. 6.05 కోట్ల అంచనా వ్యయంతో పుష్కర ఘాట్ నిర్మాణానికి, రూ.3.90 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణాలకు రూ. 5.00 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు పూజలు నిర్వహించి శంకుస్థాపనలు చేశారు.
Comments
Loading comments...

