వార్తలకు తిరిగి వెళ్లండి

కండ్లకోయలోని సంజన కోర్ట్యార్డ్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా పూజలు అందుకోగా, భక్తులు కీర్తనలు ఆలపించారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా దాండియా ఆడగా, పిల్లలు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
Comments
Loading comments...

