Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచె లేకుండా ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 4:49 PM నిర్మల్ General
కంచె లేకుండా ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ - Udayam
నిర్మల్ రూరల్ మండలంలోని న్యూ ముజ్గి, కౌట్ల(కే), చిట్యాల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి మూలమలుపు వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పిచ్చిమొక్కలతో కప్పుకుపోయింది. రోడ్డు మరమ్మతులు అర్ధాంతరంగా నిలిచిపోగా, ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె లేకపోవడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...