Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంభంపాడులో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 3:56 PM పల్నాడు General
కంభంపాడులో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు - Udayam
స్వామి వివేకానంద కలలుగన్న నవభారత్‌ నిర్మాణానికి యువత నాంది పలకాలని మెట్టు గోవిందరెడ్డి అన్నారు. మాచర్ల మండలం కంభంపాడు జెడ్పీహెచ్‌ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు నైతిక, ఆధ్యాత్మిక విలువలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సైదమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...