Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంభంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 2:51 PM మార్కాపురంGeneral
కంభంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు - Udayam
కంభం పట్టణంలోని అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మిస్టర్‌ చాయ్‌ షాపు సమీపంలో వాటర్‌ బబుల్‌ ఆటో, మోటార్‌ రిక్షా ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...