Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంభంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన SI

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:36 PM మార్కాపురంGeneral
కంభంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన SI - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కంభం పట్టణంలోని జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను SI శివకృష్ణారెడ్డి గురువారం పరిశీలించారు. MPDO, రెవెన్యూ సిబ్బందితో కలిసి కేంద్రాల్లోని మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...