వార్తలకు తిరిగి వెళ్లండి

కంభం మండలంలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం సుమారు 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రతతో రోడ్లపై జనసంచారం తగ్గింది.
అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వచ్చారు. సెప్టెంబర్‌లోనూ ఎండలు కొనసాగుతుండటంతో వేసవిని తలపిస్తోందని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

