Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్ ప్రారంభం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 6:32 PM విశాఖపట్నంGeneral
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్ ప్రారంభం - Udayam
భీమిలి..మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారతకు మరింత బలోపేతం కల్పించే దిశగా మిషన్ శక్తి – వన్ స్టాప్ సెంటర్ (సఖి)ను భీమునిపట్నంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) ప్రాంగణంలో ప్రారంభించారు. భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై వన్ స్టాప్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి సంతోషి కుమారి అధ్యక్షతన జరిగింది.

Comments

G
Loading comments...