Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిటీ హాల్‌ని ప్రారంభించిన మాజీ మేయర్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 13, 2026 3:06 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కమ్యూనిటీ హాల్‌ని ప్రారంభించిన మాజీ మేయర్ - Udayam
కాలనీ ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, ఐక్యతను పెంపొందుచుటకు, కమ్యూనిటీ హాళ్లు ఎంతో ఉపయోగపడతాయని బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన కమలానగర్ కాలనీలో రూ. 20 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మక్ కళ్యాణ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...