వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : బీరప్పగడ్డ డివిజన్‌లోని శ్రీనగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీల్లో మంజూరైన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని BRS రాష్ట్ర నాయకులు ప్రవీణ్ కోరారు.
నిధులు మంజూరై ఆరు నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. ఎస్సీ రమేష్‌బాబుతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, కాంట్రాక్టర్లతో మాట్లాడి వెంటనే పనులు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

