Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన జిసిసి చైర్మన్

Follow Udayam on Google
p.g.murthy Sep 14, 2026 8:10 PM మంచిర్యాలGeneral
కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన జిసిసి చైర్మన్ - Udayam
ఆదివాసుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జిసిసి రాష్ట్ర చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు. ఆదివారం దండేపల్లి మండలంలోని రాజుగూడ అనుబంధ కుంటలగూడ కట్ట వద్ద కుంటలగూడ కట్ట, తట్రాగూడ, జైతు గూడ (నాయకపుగూడ) గ్రామస్తుల ఆరాధ్య దైవం పోచమ్మ ఆలయం, కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో 20 సంవత్సరాల ఆదివాసుల కల నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...