Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో వందల విమానాలకు అంతరాయం

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 10:48 AM అంతర్జాతీయంGeneral
అమెరికాలో వందల విమానాలకు అంతరాయం - Udayam
అమెరికాలో కమ్యూనికేషన్‌ లైన్లు దెబ్బతినడంతో వందల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఫిలడెల్ఫియా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కేంద్రంలో కీలక లైన్‌ విఫలమైంది. బ్యాకప్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్‌ను రైల్‌ నిర్మాణ కార్మికులు పొరపాటున కత్తిరించారు. మరమ్మతుల అనంతరం విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Comments

G
Loading comments...