వార్తలకు తిరిగి వెళ్లండి

భీమారం మండలం కమ్మరిపేట గ్రామంలో విద్యుత్ ఓవర్‌లోడ్ సమస్యకు అధికారులు పరిష్కారం చూపారు. రైతుల విజ్ఞప్తి మేరకు గ్రామంలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు.
దీంతో పంటలకు సాగునీరు అందించేందుకు విద్యుత్ సమస్యలు తొలగడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను త్వరగా పరిష్కరించిన విద్యుత్ అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

