Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్మినాయనపల్లిలో వైద్య శిబిరం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:41 PM చిత్తూరుGeneral
కమ్మినాయనపల్లిలో వైద్య శిబిరం - Udayam
పెద్దపంజాణి మండలం రాజుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మినాయనపల్లిలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ మురళి ఆధ్వర్యంలో గ్రామస్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...