వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్మ సంఘం అభివృద్ధికి ప్రతిఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని జిల్లా అధ్యక్షుడు సూరపనేని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వెంకటాపురంలో త్రైమాసిక సమావేశం నిర్వహించి శాశ్వత సభ్యత్వాలు, కార్తీక మాస వనభోజనాలు, 2027 డైరీలపై చర్చించారు.
సమావేశంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

