వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బీజేపీ వివిధ మోర్చాలకు జిల్లా స్థాయి పదవులు పొందిన నాయకులను మంగళవారం భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.
Comments
Loading comments...

