Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్‌లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Follow Udayam on Google
బాలాజీ Aug 10, 2026 7:16 PM సంగారెడ్డిGeneral
కమలాపూర్‌లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం - Udayam
మానూర్ మండలం కమలాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.5 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...