వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థులు వాంతులు, విరోచనాలు, జ్వరాలతో అస్వస్థతకు గురై ఇళ్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. తరగతి గదుల్లో ఐదుగురు విద్యార్థులు కూడా లేకపోవడం కనిపించింది.
కలుషిత తాగునీటి కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాఠశాలలో నీటి కొరత, ఇతర సౌకర్యాల కొరత ఉందని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

