Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమల నిలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 2:01 PM జగిత్యాలGeneral
కమల నిలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
జగిత్యాల కమల నిలయం బీజేపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...