Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిషనరేట్‌లో వేడుకగా వినాయక చవితి

Follow Udayam on Google
S kumar Sep 14, 2026 8:05 PM పెద్దపల్లిGeneral
రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు సిబ్బంది, కుటుంబసభ్యులు హాజరయ్యారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, శోభాయమానంగా జరుపుకోవాలని సీపీ సూచించారు.

Comments

G
Loading comments...