Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిషనర్ గిరీష్ ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్‌ను పరిశీలించారు

Follow Udayam on Google
Syed Farooq Aug 19, 2026 1:56 PM మహబూబ్‌నగర్General
కమిషనర్ గిరీష్ ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్‌ను పరిశీలించారు - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ లోని 3వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ ను మున్సిపల్ కమిషనర్ గిరీష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనంత కిషన్, బొక్క రఘు, అశోక్ రెడ్డి, తాయబు, హనుమంత్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్స్ డి కృష్ణయ్య, లబ్దిదారి బుజ్జి మరియు పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల వలన పేదవారికి ఎంతో మేలు జరుగుతుందని, అర్హులైన పేద ప్రజలు ఇండ్లు నిర్మించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...