వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం కార్పొరేషన్ కమిషనర్ చాంబర్ ఎదుట కాంగ్రెస్, ఇతర పార్టీల కార్పొరేటర్లు, నేతలు నిరసన చేపట్టారు. 45వ డివిజన్ సమస్యలను కమిషనర్ అరుణశ్రీ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ కార్పొరేటర్ కౌటం సతీష్‌ను అటెండర్ బయటకు పంపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో కార్పొరేటర్లు, నేతలు కలిసి ఆందోళనకు దిగారు. కమిషనర్ వారిని పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన సద్దుమణిగింది.
Comments
Loading comments...

