వార్తలకు తిరిగి వెళ్లండి

మానకొండూరు ఎమ్మెల్యే కి కమిషన్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి-పొత్తూరు డబుల్ రోడ్డు పనులకై బిఆర్ఎస్ చేపట్టిన మహా పాదయాత్రలో ఆయన మాట్లాడారు.గెలిచిన 100 రోజుల్లో రోడ్డు వేస్తామని దొంగ హామీలిచ్చి, 33 నెలలైనా పట్టించుకోలేదన్నారు. చేతకాకపోతే చెప్పాలని, చందాలు వేసుకుని తామే రోడ్డు పూర్తి చేస్తామన్నారు.
Comments
Loading comments...

