వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS సందర్శించి పనితీరును పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ మానిటరింగ్, శక్తి యాప్ SOS, డయల్ 112 సేవలను సమీక్షించారు.
అత్యవసర కాల్స్‌కు వెంటనే స్పందించి బాధితులకు సత్వర సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు 24/7 భద్రత కల్పించడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

