Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని బిఆర్ ఎస్ డిమాండ్

Follow Udayam on Google
Jaipal Aug 20, 2026 5:26 PM నాగర్ కర్నూల్General
కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని బిఆర్ ఎస్ డిమాండ్ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తుందని మర్రి జనార్దన్ రెడ్డి విమర్శ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ పేద ప్రజలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను వేయడం దారుణమని ఆగ్రహం నాగర్ కర్నూల్ గాంధీ పార్క్ నుంచి భారీగా కొనసాగిన నిరసన మహా ధర్నా ర్యాలీ ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేసిన మర్రి జనార్దన్ రెడ్డి

Comments

G
Loading comments...