వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట మండలం నడింపల్లి శివారులో అచ్చంపేట–హైదరాబాద్ ప్రధాన రహదారిపై కల్వర్టుకు రక్షణ గోడ నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. రక్షణ గోడ లేకపోవడంతో గతంలో ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారని స్థానికులు తెలిపారు.
నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు R&B అధికారులు స్పందించి వెంటనే రక్షణ గోడ నిర్మించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

