Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తిలో స్వైర విహారం చేస్తున్న పందులు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 16, 2026 10:37 AM నాగర్ కర్నూల్General
కల్వకుర్తిలో స్వైర విహారం చేస్తున్న పందులు - Udayam
కల్వకుర్తి పట్టణంలోని పలు కాలనీలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పందులు గుంపులు గుంపులుగా సంచారం చేస్తూ కాలనీలో మురికి గుంతలుగా చేస్తున్నాయి. ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ అపరిశుభ్రంగా మారుస్తున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని, మున్సిపల్ అధికారులు స్పందించి పందులను నివారించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...