Udayam Digital
Menu

కల్వకుర్తిలో ‘సమదర్శిని’ పుస్తకావిష్కరణ

Sai Nath Nov 20, 2026 2:24 PM నాగర్ కర్నూల్General
కల్వకుర్తిలో ‘సమదర్శిని’ పుస్తకావిష్కరణ - Udayam Digital
కల్వకుర్తి పట్టణంలోని శ్రీ భీమలింగేశ్వర ఆలయంలో ప్రజాకవి కర్నాటి రఘురాములుగౌడ్ రచించిన ‘సమదర్శిని’ పుస్తకాన్ని భజన భక్తులతో కలిసి ఆవిష్కరించారు. కులనిర్మూలన, మూఢనమ్మకాలు, యువతలో చెడు వ్యసనాల నిర్మూలన వంటి సామాజిక అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచామని, ప్రతి ఒక్కరూ దీనిని చదివి ఆచరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...