వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి సందర్భంగా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం టీమ్ పవర్ఫుల్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీమ్ సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాహకులు సంతు యాదవ్, శ్రీనివాసరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

