వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పరిధిలోని కోట్ర సమీపం నుంచి కల్వకుర్తి–హైదరాబాద్ ప్రధాన రహదారిపై హైవే విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. కొంతకాలంగా మందకొడిగా సాగిన పనులు ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి.
పనులను త్వరగా పూర్తిచేసి రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పనులు కొనసాగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

