వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట డిపో నుంచి ఉప్పునుంతల మీదుగా కల్వకుర్తికి బస్సు సర్వీసులు పెంచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ రూట్‌లో ఒక్క బస్సు మాత్రమే నడుస్తుండటంతో దాదాపు 14 గ్రామాల ప్రజలు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్టీసీ అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

