Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి లో మట్టి వినాయకుల పంపిణీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 14, 2026 8:11 PM నాగర్ కర్నూల్General
కల్వకుర్తి లో మట్టి వినాయకుల పంపిణీ - Udayam
కల్వకుర్తి పట్టణంలో సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదురుగా సోమవారం వినాయక చవితి సందర్భంగా హిందూ ఐక్య సంఘాల నాయకులు ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..మట్టి వినాయకులను పూజించడమే అసలైన సాంప్రదాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...