Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలుగట్లలో ఆటోకు నిప్పు.. రూ.3 లక్షల నష్టం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:05 AM కర్నూలుGeneral
కలుగట్లలో ఆటోకు నిప్పు.. రూ.3 లక్షల నష్టం - Udayam
ఎమ్మిగనూరు మండలం కలుగట్లలో ప్రేమరాజు ఇంటి ఆవరణలో నిలిపిన ఆటోను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దగ్ధమై సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. జీవనాధారమైన ఆటో కాలిపోవడంతో ప్రేమరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...