Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్తీ ఫుడ్ బ్రాండ్లపై FSSAI చర్యలు 150 పైగా నోటీసులు

Follow Udayam on Google
D ANAND RAO Aug 23, 2026 10:10 AM పార్వతీపురం మన్యంGeneral
కల్తీ ఫుడ్ బ్రాండ్లపై FSSAI చర్యలు 150 పైగా నోటీసులు - Udayam
ఆహార నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనపై భారత ఆహార భద్రత, నాణ్యతాధికార సంస్థ (FSSAI) కఠిన చర్యలు చేపట్టింది. మిస్లైడింగ్ ప్రకటనలు, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై నెస్లే, కోకాకోలా, పెప్సికో, రెడ్బుల్ వంటి ప్రముఖ బ్రాండ్లకు 150కిపైగా నోటీసులు జారీ చేసింది. వీటితో పాటు నిబంధనలు పాటించని ఓ అమెజాన్ గిడంగితో పాటు ఐదు డామినోస్ అవుట్లెట్ల లైసెన్సులను రద్దు చేసినట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...