Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి ఉపాధ్యాయులు హాజరు కావాలి - MEO

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 7:29 AM విజయనగరంGeneral
క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి ఉపాధ్యాయులు హాజరు కావాలి - MEO - Udayam
బలిజపేట మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం జరిగే క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు హాజరుకావాలని MEO -1 సామల సింహాచలం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం ఉ. 9 నుంచి సా. 4 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ప్రతీ పాఠశాల నుంచి 50 % మంది ఉపాధ్యాయులు మొదటి సమావేశానికి హాజరుకావాలని, మిగిలిన వారు ఈనెల 29న జరిగే సమావేశానికి హాజరు కావాలని తెలిపారు.

Comments

G
Loading comments...