Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లోరినేషన్ చేసాకే తాగునీరు సరఫరా చెయ్యాలి - MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 29, 2026 6:35 PM విజయనగరంGeneral
క్లోరినేషన్ చేసాకే తాగునీరు సరఫరా చెయ్యాలి - MPDO - Udayam
స్తానిక ప్రజలకు క్లోరినేషన్ చేసిన తాగునీటిని అందించాలని విజయనగరం జిల్లా బొబ్బిలి MPDO రవికుమార్ RWS DE ఢిల్లీశ్వరరావును కోరారు. శనివారం ఆయన మండలంలోని సీతయ్యపేటలొ తాగునీటి ట్యాంక్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేసిన తర్వాత ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని సిబ్బందికి ఆదేశించారు. సంపూర్ణంగా నీరు అందేలా చూడాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.

Comments

G
Loading comments...