Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 7:38 PM ములుగుGeneral
కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ - Udayam
మంగపేట మండల కేంద్రంలోని గంపోనిగూడెం రైతు వేదికలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ , ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...