Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 9:59 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ. - Udayam
పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తోన్న కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మల్కాజిగిరి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 21 మంది లబ్ధిదారులకు రూ.21,02,436 విలువైన చెక్కులను ఎమ్మెల్యే, తహసీల్దార్ కలిసి అందజేశారు.

Comments

G
Loading comments...