వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి మండలం పరిధిలోని 22 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు, 25 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, అలాగే భీమారం మండల పరిధిలోని అర్హులైన 20 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం పంపిణీ చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

