వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్సై డి. హరిత సూచించారు. గణేష్ మండపాలు, విగ్రహాల ఊరేగింపులకు సంబంధించిన వివరాలను ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.
మండపాల వివరాల ఆధారంగా ప్రాంతాల వారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్సై పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

