Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లుగీత కార్మికుడి రూపంలో వినాయకుడు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 10:37 AM శ్రీకాకుళంGeneral
కల్లుగీత కార్మికుడి రూపంలో వినాయకుడు - Udayam
ఎచ్చెర్ల మండలం తోటపాలెం బీసీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు కల్లుగీత కార్మికుడి రూపంలో వినాయక విగ్రహాన్ని కొలువుదీర్చారు. స్వామివారు చెట్టు ఎక్కుతూ గీత కార్మికుడిలా దర్శనమివ్వడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రమజీవుల వృత్తిని గౌరవిస్తూ ఏర్పాటు చేసిన ఈ వినూత్న గణనాథుడిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...