వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట TKGKS ఆధ్వర్యంలో సోమవారం కల్లు గీత కార్మికులు ధర్నా నిర్వహించారు. పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి షరతులు లేకుండా నూతన గీత కార్మికుల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కారు, ఇల్లు, భూమి వంటి నిబంధనలు ఎత్తివేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న 37,411 మందికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని నినదించారు.
Comments
Loading comments...

