Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్లద్దాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేటీఆర్

Follow Udayam on Google
babu varun Aug 12, 2026 4:54 PM రాజన్న సిరిసిల్లGeneral
కళ్లద్దాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేటీఆర్ - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి కేంద్రంలో కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 1,340 మందికి ఉచిత కళ్లద్దాలు ఎమ్మెల్యే కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుపేదల కళ్ళల్లో ఆనందం చూడడానికి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...