Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లెడలో వారంతపు సంత ఏర్పాటు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:41 AM వరంగల్General
కల్లెడలో వారంతపు సంత ఏర్పాటు - Udayam
పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో వారంతపు సంతను ఏర్పాటు చేశారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, తండాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేందుకు సంత ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సావిత్రి, రమేశ్, కిషన్, కరుణాకర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...