Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాలకు రోడ్డు నిర్మించండి

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 4:37 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రోడ్డు నిర్మాణం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారి నుంచి కళాశాల వరకు సీసీ రోడ్డు లేకపోవడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు మొలవడంతో పాములు తిరుగుతున్నాయని విద్యార్థులు తెలిపారు. కళాశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. సంబంధిత అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు

Comments

G
Loading comments...