Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మహబూబ్ నగర్ ఎంపీ

Follow Udayam on Google
anji kummari Aug 25, 2026 3:16 PM మహబూబ్‌నగర్General
కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మహబూబ్ నగర్ ఎంపీ - Udayam
మహబూబ్ నగర్ పట్టణంలో 'సమగ్ర శిక్ష' పథకం కింద రూ.8.26 కోట్ల నిధులతో అత్యాధునిక హంగులతో ఉన్నతీకరించిన డైట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాల నూతన భవనాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కలిసి ప్రారంభించారు. రికార్డు సమయంలో ఆగస్టు నాటికే పనులు పూర్తి చేసుకుని దేశంలోనే అతి తక్కువ వ్యవధిలో అందుబాటులోకి వచ్చిన మొదటి డైట్ కళాశాలగా మన మహబూబ్నగర్ నిలవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.

Comments

G
Loading comments...