Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాశాల భవన పనులు పరిశీలన

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 2:39 PM నాగర్ కర్నూల్General
కళాశాల భవన పనులు పరిశీలన - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ. 9 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన పనులను గురువారం మున్సిపల్ చైర్మన్ తీగల సనేంద్ర కుమార్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతను పాటిస్తూ పనులను వేగవంతంగా చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, ఆధునిక సౌకర్యాలతో కూడిన కళాశాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...