Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళాకారుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 3:32 PM గుంటూరుGeneral
కళాకారుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
కళాకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు డిమాండ్ చేశారు. పెదకాకాని మండలం వెనిగండ్లలో డప్పు కళాకారులతో సమావేశమై, నిలిచిపోయిన పెన్షన్లను పునరుద్ధరించాలని కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు కళాకారులంతా అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...