వార్తలకు తిరిగి వెళ్లండి

కలిగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని తేలు కాటుకు గురైంది. జిర్రావారిపాళెం గ్రామానికి చెందిన పర్రే మంజుల ప్రార్థనా కార్యక్రమం అనంతరం పుస్తకాల కోసం డెస్క్‌లో చేయి పెట్టగా తేలు కుట్టింది.
విషయాన్ని టీచర్లకు చెప్పడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు.
Comments
Loading comments...

